Tirupathi severe ragging in ttd ayurveda college

ttd ayurveda college, ragging in ttd ayurveda college, tirupathi, senior students, juniors

Tirupathi : Severe ragging in TTD Ayurveda college

Tirupathi.gif

Posted: 01/05/2013 06:35 PM IST
Tirupathi severe ragging in ttd ayurveda college

Tirupathi : Severe ragging in TTD Ayurveda college

ర్యాగింగ్ భూతం మళ్ళీ పంజా విసిరింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయుర్వేద కళాశాలలో సీనియర్ల రాక్షసత్వానికి జూనియర్లు బలయ్యారు. ర్యాగింగ్ పేరుతో అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. మానవత్వాన్ని మరిచిపోయి సిగరెట్లతో చిత్రహింసలకు గురిచేసారు. ఈ ఘటనలో ముగ్గురు జూనియర్లు గాయపడ్డారు. ఫ్రెషర్స్ డే సంబరాల్లో జరిగిన ఘర్షణలో సీనియర్లు జూనియర్లపై దాడి చేశారు. దాడిని కొందరు విద్యార్ధులు అడ్డుకున్నారు. దీంతో కక్షకట్టి హాస్టల్లోఉన్న జూనియర్లపై ర్యాగింగ్ పేరుతో దాడిచేసి గాయాల పాలు చేసారు. గాయపడిన విద్యార్థులకు రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagam janardhan reddy fires on minister dk aruna
Minister ram reddy venkat reddy faces bribery allegations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles