Murder accused shiv kumar jumps from train

aruna murder case, osmania student aruna murder case, shiva kumar arrested,shiva kumar jumped from the moving train, murder case of pg student p aruna, admitted to pune

Murder accused Shiv Kumar jumps from train

Shiv Kumar jumps from train.gif

Posted: 01/04/2013 06:25 PM IST
Murder accused shiv kumar jumps from train

Murder accused Shiv Kumar jumps from train

నల్లగొండ విద్యార్థిని అరుణ హత్య కేసు నిందితుడు శివకుమార్ ను పూణేలో పోలీసులు అరెస్ట్ చేశారు.  అయితే నిందితుడికి ఉరి శిక్ష వేయలని విద్యార్థి సంఘాలు, మహిళ సంఘాలు  ఆందోళనలు చేస్తున్నాయి. ఇప్పటికి  శివ కుమార్ కుటుంబ సభ్యులను  పోలీసుల అరెస్ట్ చేశారు.  కుటుంబ సభ్యుల సహాకారంతో  శివ కుమార్  పూణే వెళ్లినట్లు  సమాచారం. అయితే పూణేకు వెళ్లిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.  పూణెలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొస్తుండగా రైలు నుంచి శివకుమార్‌ దూకినట్టు సమాచారం. త్రీవ గాయాలపాలైన శివకుమార్‌కు పూణేలోని సాసూన్‌ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.  అయితే  నిందితుడికి శివకుమార్‌కు కాలు, చేయి విరిగినట్టు తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Theatre owners threaten against screening viswaroopam
Minister dl ravindra reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles