Case against to paritala ravi son sriram

Case Against to Paritala sriram, paritala sreeram police case, paritala ravi, tdp leader paritala ravi, paritala sriram latest news, case filed on paritala shriram, paritala, paritala sriram out from 2014 elections sunitha, congress leader kamidipalli sudhakar reddy, tdp mla paritala suneetha,

Case Against to Paritala ravi son Sriram

Paritala ravi son  Sriram.gif

Posted: 12/31/2012 03:33 PM IST
Case against to paritala ravi son sriram

Case Against to Paritala ravi son  Sriram

పరిటాల రవి అనే పేరు వింటే, కొంత మందికి  ప్రాణాలు గాలిలో కలిసి పోతాయి అని టీడీపీ నాయకులు అప్పుడప్పుడు చెబుతున్నారు.  అనంతపురంలో  పరిటాల రవి ఒక ప్యాక్షనిష్టుగా అనే విషయం అందరికి తెలుసు. ఆయన టీడీపీ పార్టీ నాయకుడుగా  రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు.  ఆయన చనిపోయిన తరువాత, ఆయన స్థానంలో  భార్య సునీత  రాజకీయ ప్రస్తనం చేయటం తెలిసిందే. అయితే  ఇటీవల పరిటాల రవి తనయుడు రాజకీయ తెరపై కనిపిస్తున్నాడు. రాజకీయంలో అడుగులు వేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ నేపధ్యంలో  టీడీపీ ఎమ్మెల్యే  పరిటాల సునీత కొడుకు శ్రీరాం పై పోలీసులు కన్నుపడింది. అనంతపురం జిల్లా కాంగ్రెస్ నేత కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి హత్యకు కుట్రపన్నిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కొడుకు శ్రీరాం, పలు హత్యకేసులలో నిందితుడిగా ఉన్న నాగూర్‌ హుస్సేన్, డ్రైవర్ రాము ఆయుధాలు సరఫరా చేశారని ధర్మవరం డీఎస్‑పి నవాబ్‌జాన్ చెప్పారు. మొత్తం 8 మంది నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునిత పాత్రపై ఆరా తీస్తున్నట్లు ఆయన చెప్పారు. టీడీపీ వర్గాలు 2014 ఎన్నికల్లో  పరిటాల శ్రీరామ్ పేరు వినబడుతున్న సమయంలో  ఇలాంటి కేసులో అతను ఇరుక్కుకోవటతో  టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Karnataka magistrate court awards one year jail term for jds mla
Indian army calls off new year celebrations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles