Michael palmer resigns reveals involvement in affair

michael palmer resigns,speaker michael palmer resigns, reveals involvement in affair, singapore,michael palmer, people action party,

michael palmer resigns: reveals involvement in affair

michael palmer.gif

Posted: 12/12/2012 07:24 PM IST
Michael palmer resigns reveals involvement in affair

michael palmer resigns: reveals involvement in affair

పార్లమెంటు స్పీకర్  రాజీనామా చేశారు.  ఆయనకు అక్రమ సంబందం కారణంగానే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.  పార్లమెంట్ స్పీకర్ అంటే మన స్పీకర్ కాదులేండి. ఇతను సింగపూర్  పార్లమెంట్ స్పీకర్ మైఖేల్ పాల్మర్. 44 సంవత్సరాలు ఉన్న ఈ స్పీకర్  పై అక్రమ సంబంధం అనే ఆరోపణాలు వచ్చాయాట.  గత ఏడాది అక్టోబరు లో మైఖేల్  పాల్మర్  స్పీకరుగా  ఎన్నికయ్యారు. ఆయన ఈరోజు స్పీకర్ పదవి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.   ఆయనతో వివాహేతర సంబంధం ఉందని  భావిస్తున్న మహిళ కూడా పార్టీ కార్యాలయంలో  తన పదవికి  రాజీనామా చేశారు.  పీపుల్స్  యాక్షన్ పార్టీ స్పీకర్  చేసిన మైఖేల్  పాల్మర్  వివాహేతర సంబంధం కారణంతో రాజీనామ చేయటం జరిగింది.  ఆయనే స్వయంగా నేను తప్పు చేశానని, తన ప్రవర్తన నీతిబాహ్యమని,  దాని ప్రభావం  పార్టీ మీద , పార్లమెంటు  మీద పడకూడదనే ఉద్దేశంతో  రాజీనామా చేసినట్లు  పాల్మర్ ప్రకటించారు. పాల్మర్  తో పాటు ఆ మహిళ నాయకురాలు కూడా రాజీనామా చేయటంతో  విషయం హాట్ న్యూస్ గా మారింది. ఆయన చేసిన రాజీనామా ను ఫిపుల్స్ యాక్షన్ పార్టీ ఆమోదిస్తుందో లేదో చూడాలి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Purandeswari fire on balakrishna
Nagam janardhan reddy new demand  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles