Special day newborn delivery in visakhapatnam

newborn delivery in visakhapatnam,visakhapatnam, special day newborn delivery, hero super stat rajanikanth birthday, rajanaikanth 63th birthday, 12-12-12 special day , gvmc ward no3, kavya hospital, purna ,

special day newborn delivery in visakhapatnam

visakhapatnam.gif

Posted: 12/12/2012 01:17 PM IST
Special day newborn delivery in visakhapatnam

special day newborn delivery in visakhapatnam

విశాఖలో మరో రజనీకాంత్  జన్నించాడు? ఈరోజు ఎంత ప్రాముఖ్యత  సంతరించుకుందని  అందరు అంటున్నారు. ఈ రోజే  ప్రముఖ హీరో  సుపర్ స్టార్  రజనీకాంత్ పుట్టినరోజు. ఆయన సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెటి 36 సంవత్సరాలు  అయ్యింది. ఆయన ఈరోజు 63వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఆయన అభిమానులు కూడా ఈ రోజు చాలా ముఖ్యమైన రోజుగా అభిమానులు  పండుగ జరుపుకుంటున్నారు. 12+12+12 ఈ అంకెలనే కూడితే 36 వస్తుంది. అంటే రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 36 సంవత్సారాలు అయ్యింది. 36 అంకెను తిరగరాస్తే..63 వస్తుంది. అంటే రజనీకాంత్ 63వ సంవత్సరాలోకి అడుగుపెడుతున్నారు. ఇలాంటి అరుదైన రోజు కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఈ రోజే కొంత గర్భవతి అయిన మహిళలు   శిశువులకు జన్మనివ్వటానికి  పోటీ పడతారు.  ఇలాంటి పవిత్ర మైన రోజు  మొదటి శిశువు కన్న తల్లిగా విశాఖపట్నం లో సంఘటన జరిగింది.  విశాఖ పట్నం  లోని  విశాలక్షినగర్ లో ఉన్న జీవీఎంసీ మూడో వార్డు  పరిధిలోని  ఆదర్శనగర్  కావ్య ఆస్పత్రిలో పూర్ణ  అనే మహిళకు ఈ రోజు 12 గంటలకు మగ శిశువు జన్నించాడు.  అత్యవసర పరిస్థితుల్లో  మహిళకు శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చిందని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.  ఆ శిశువు పుట్టిన  తేది 12-12-12-12నిమిషాలకు శిశువు జన్మించారని డాక్టర్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hang afzal guru on dec 13 demands bjp
Sitar maestro pandit ravi shankar passes away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles