Bjp suspends ram jethmalani

BJP suspendes Ram Jethmalani, Ram Jethmalani, bjp, Nitin Gadkari,

The BJP has suspended from the party its leader Ram Jethmalani, who earlier demanded party chief Nitin Gadkari's removal and spoke against the party.

BJP suspends Ram Jethmalani.png

Posted: 11/26/2012 01:50 PM IST
Bjp suspends ram jethmalani

Ram_Jethmalaniఈ మధ్య కాలంలో తన ధిక్కార స్వరాన్ని వినిపిస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు రామ్ జెత్మలానీని భారతీయ జనతా పార్టీ ఆదివారం బహిష్కరించింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ చెప్పారు.  శ్రీరాముడుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, తర్వాత పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీని అవినీతిపరుడు అంటూ చేసిన వ్యాఖ్యలు, తాజాగా సిబిఐ ఛీఫ్ నియామకాన్ని బిజెపి వ్యతిరేకిస్తే నియామకంపై పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా మాట్లాడారు. జెత్మలానీ అధిష్ఠానం తీరును తప్పుబడుతూ, ఆయన నియామకాన్ని స్వాగతించారు. దీంతో అతని పై వెంటనే చర్యలు తీసుకుంది. అయితే తన పై చర్యలు ఎవరూ తీసుకోరని సవాల్ విసిరిన రామ్ జెత్మలానీ పై గంటలోపే చర్యలు తీసుకోవడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Six killed in hyderabad apartment fire
Tdp leader motkupalli fire on kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles