Fourteen killed in chinese restaurant blast

Fourteen killed in Chinese restaurant blast, restaurant,14 killed in China restaurant, china,newstracker,restaurant blast,shanxi province

Fourteen killed in Chinese restaurant blast

restaurant.gif

Posted: 11/24/2012 11:42 AM IST
Fourteen killed in chinese restaurant blast

chian_restaurant

ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ లో భారీ పేలుడు సంభవించింది.  ఈ ఘటనలో 14 మంది మరణించగా.. 47 మంది గాయాలపాలయ్యారు.  జిన్ జాంగ్  నగరంలోని జియాంగ్ యంగ్ రెస్టారెంట్  రాత్రి  ఒక్కసారీగా భారీ పేలుడు చోటుచేసుకుంది.  ఈ ఘటనలో  ఆరుగురు అక్కడికక్కడే  మరణించగా ..మరో ఎనిమిది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.  పేలుడు ధాటికి  రెస్టారెంట్ భవనంతో పాటు పక్కనున్న దుకాణాల కిటీకిలు ధ్వంసమ్యాయి. గ్యాస్ లీక్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు అధికారులు తెలిపారు. 

ChinaRestaurant

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Apsrtc managing director a k khan
Three iim indore students expelled for consuming drugs in hostel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles