Nitin gadkari vs mahesh jethmalani lawyer

bjp cheif nitin gadkari, gadkari vs mahesh jethamalani, mahesh jethmalani lawyer, bjp party, nitin gadkari, mahesh jethmalani letter, bjp leader, bjp president nitin gadkari, Virbhadra Sing, Sonia Gandhi, nitin gadkari vs mahesh jethmalani lawyer

nitin gadkari vs mahesh jethmalani lawyer

nitin.gif

Posted: 11/06/2012 11:56 AM IST
Nitin gadkari vs mahesh jethmalani lawyer

.nitin gadkari vs mahesh jethmalani lawyer

బీజేపీ అధ్యక్షుడు గడ్కరీకి  సొంత ఇంటి పోరుతో తలనొప్పి ఎక్కువైంది. గడ్కరీ పై సీనియన్  నేత మండిపడుతున్నారు.ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలంటూ బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీపై ఒత్తిడి తీవ్రమవుతోంది. ప్రముఖ న్యాయవాది, బీజేపీ సీనియర్ నేత మహేశ్ జెఠ్మలానీ గడ్కరీపై మండిపడ్డారు. ఆయన వ్యవహారం పార్టీ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చిందని విమర్శించారు. గడ్కరీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు తాను అత్యున్నత నిర్ణాయక సంస్థ అయిన జాతీయ కార్యవర్గంలో ఉండనని తేల్చి చెబుతూ దానికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు ఒకే ఒక్క వాక్యంతో గడ్కరీకి లేఖ రాశారు. అధ్యక్ష పదవి నుంచి గడ్కరీ వైదొలగాలంటూ ఆయన తండ్రి రామ్ జెఠ్మలానీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మహేశ్ రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. గడ్కరీపై వచ్చిన ఆరోపణలకు తనకు సంతృప్తికరమైన సమాధానం లభించలేదని, తన అంతరాత్మ సంతృప్తి చెందలేదని, అందుకే జాతీయ కార్యవర్గానికి రాజీనామా చేశానని, అయితే, పార్టీలో మాత్రం కొనసాగుతానని చెప్పారు. గడ్కరీపై ఆరోపణలతో పార్టీ ప్రతిష్ఠ మసకబారుతోందని చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Loksatta jayapraash narayana press meet
Girl gangraped in haryana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles