Ducks die of suspected bird flu in bangalore

ducks die of suspected bird flu in Bangalore, The situation, spread, H5N1, Central Poultry Development Organization,Bird flu

Bird flu continues to wreak havoc at the Central Poultry Development Organization (CPDO) at Hesaraghatta, 40 km from here, necessitating.

ducks die of suspected bird flu in Bangalore.png

Posted: 10/30/2012 06:14 PM IST
Ducks die of suspected bird flu in bangalore

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో చికెన్ తినకూడదట. ఇదేదో అక్కడి ప్రభుత్వమో లేక బెంగుళూరు మున్సిపాలిటీ అధికారులు విధించిన నిబంధన కాదండీ... విషయం ఏంటంటే.... బెంగళూరులో బర్డ్‌ఫ్లూ విజృంభిస్తోంది. నగర వాసులను ఇది తీవ్రఆందోళనకు గురి చేస్తోంది. గత 20 రోజులుగా నగర శివారులోని హెసరఘట్టలో ఉన్న జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థలో వేలాది కోళ్లు చనిపోతున్నాయి. దీంతో సంస్థకు పది కిలోమీటర్ల చుట్టుపక్కల కోడిగుడ్లు, కోడిమాంసం విక్రయాలపై అధికారులు నిషేధం విధించారు. అదీ విషయం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cholesterol lowering drugs let make a horror film
Unexploded wwii bomb closes japan airport  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles