Yeddyurappa now targets chief minister

Yeddyurappa, Jagadish Shettar

Yeddyurappa now targets Chief Minister

Yeddyurappa.gif

Posted: 10/18/2012 12:23 PM IST
Yeddyurappa now targets chief minister

Yeddyurappa now targets Chief Minister

కేంద్ర మాజీ మంత్రి వి.ధనుంజయ కుమార్‌ను బీజేపీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో కర్ణాటకలోని ఆ పార్టీ సర్కారు మనుగడ ప్రమాదంలో పడుతుందని మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప హెచ్చరించారు. ఇక్కడ డాలర్స్ కాలనీలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన వ్యతిరేకి అయిన మునిసిపల్ శాఖ మంత్రి బాలచంద్ర జారకిహొళికి అదనంగా రెండు శాఖలను ఇవ్వడంపై కూడా యడ్డీ మండిపడ్డారు. ఇలాగైతే.. సర్కారుకు ఏమైనా జరగవచ్చని, దానికి తాను బాధ్యుణ్ణి కానని చెప్పారు. జేడీఎస్ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి సూచనల మేరకే అదనపు శాఖలను ఇచ్చారని ఆరోపించారు. ఏదేమైనా వచ్చే ఏప్రిల్ వరకు శెట్టర్ ప్రభుత్వానికి ముప్పు వాటిల్లకుండా చూసుకోవాలన్నది తన తాపత్రయమని, ఈలోగా తనను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని యడ్యూరప్ప హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Commissioner ramanjaneyulu new rules
Jayaprada hot comments on padayatra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles