Deep 71 quake rattles colombia

Deep 7.1 Quake Rattles Colombia,southwestern Colombia,

Deep 7.1 Quake Rattles Colombia

Colombia.gif

Posted: 10/01/2012 02:49 PM IST
Deep 71 quake rattles colombia

Deep 7.1 Quake Rattles Colombia

కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్  స్కేల్ పై 7.1 గా నమోదైంది.  దక్షిణ కొలంబియాలోని ప్రాంతీయ రాజధాని పోపయాన్ కు 30 కిలోమీటర్ల  దూరంలో  ఆధివారం అర్థరాత్రి  దాటిన  తర్వాత  భారీ  ప్రకంపనలు  చోటు చేసుకున్నట్లు  అక్కడి అధికారులు  వెల్లడించారు.  భూమి అడుగున 150 కిలోమీటర్ల దూరంలో  భూకంప కేంద్రాన్ని  గుర్తించినట్లు  యూఎస్  జియాలాజికల్ సర్వే  సంస్థ  తెలిపింది.  అయితే ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles