Clerics daughter paraded naked

Cleric's daughter paraded naked in Pakistan,Pakistan, Allah Ditta, Clerics Daughter Stripped, Punjab Province

Cleric's daughter paraded naked in Pakistan

daughter000.gif

Posted: 09/24/2012 10:53 AM IST
Clerics daughter paraded naked

Cleric's daughter paraded naked in Pakistan

ఫైసలాబాద్ జిల్లాలోని నవా లాహోర్ ప్రాంతంలో ఐదుగురు యువకులు ఒక మతాధికారి కూతురిని వివస్త్రను చేసి వీధుల వెంట తిప్పారు. అల్లా దిట్టా అనే మతాధికారి ముగ్గురు కూతుర్లు షాపింగ్‌కు వెళ్లి వస్తుండగా అడ్డుకున్న యువకులు.. ఆయన కూతురు రహీలాను చుట్టుముట్టి బలాత్కరించబోయారు. దీనిని ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను వివస్త్రను చేసి గ్రామంలోని వీధుల వెంట తిప్పినట్లు 'ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూ న్' పత్రిక వెల్లడించింది. రహీలా సోదరుడు ఆ ఐదుగురిలో ఒకరి సోదరిని అవమానించినందుకు ప్రతికారంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Eagle attacks chinese villagers who ate chick
Manmohan sonia rahul  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles