Paracetamol face hearing loss

Women who take Ibuprofen or paracetamol face hearing loss,paracetamol, tablet medicine, hearingproblem, pracetamol leads to duff, london scientists research found

Women who take Ibuprofen or paracetamol face hearing loss

Women.gif

Posted: 09/17/2012 06:52 PM IST
Paracetamol face hearing loss

Women who take Ibuprofen or paracetamol face hearing loss

మహిళలూ.. వొళ్లు నొప్పులు, తలనొప్పి అలా వచ్చిందో లేదో.. ఇలా 'ఐబూప్రోఫెన్, పారాసిటమాల్' టాబ్లెట్లు వేసేసుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఈ టాబ్లెట్లతో మీరు చెవిటి వారిగా మారే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వారంలో ఓ రెండు సార్లు ఈ టాబ్లెట్లను మింగిన వారు 13శాతం వినికిడి శక్తిని కోల్పోతున్నట్లు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. ఇక వారంలో ఆరుసార్లు ఐబూప్రోఫెన్ టాబ్లెట్లను తీసుకుంటే.. ఇది 24శాతంగా ఉందని వారు కనుగొన్నారు. వారంలో ఐదు సార్లు పారాసెటమాల్ తీసుకున్న వారిలో వినికిడి శక్తి 21శాతం తగ్గుతుందని తేలింది. అమెరికాలో 62వేల మంది మహిళలపై ఈ పరిశోధన నిర్వహించారు.

Women who take Ibuprofen or paracetamol face hearing loss

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ministers son claims he is owed rs 2cr
Pakistan win t 20 match  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles