Movie film fights in guntur

movie film fights in guntur, midnight,

movie film fights in guntur

fights.gif

Posted: 09/06/2012 11:20 AM IST
Movie film fights in guntur

movie film fights in guntur

జిల్లాలోని అరండల్‌పేటలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లకు, ఫైనాన్షియర్లకు విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు పరస్పరం కత్తులతో దాడి చేసుకునేంతగా వీరు బుధవారం అర్ధరాత్రి రెచ్చిపోయారు.డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల మధ్య అవగాహన లేకుండా చేసుకున్న ఒప్పందాలు ఈ గొడవలకు కారణమైనట్లు తెలుస్తోది. గత కొంతకాలంగా వారి మధ్య నివురగప్పిన నిప్పులా ఉన్న గొడవలు ప్రాణాలతో చెలగాటమాడేంతగా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna fans dharna in movie theaters
Sridevi and boney visit tirupathi temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles