Teachers dont use cell phones in the classroom

Teachers don't Use Cell Phones in the Classroom, Teachers Day, Student, Classroo, No Cell phone, UTF committee, Narayana, Venkateswa rao

Teachers don't Use Cell Phones in the Classroom

Teachers.gif

Posted: 09/04/2012 11:03 AM IST
Teachers dont use cell phones in the classroom

Teachers don't Use Cell Phones in the Classroom

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెల్ ఇబ్బందులకు చెక్ పెట్టే దిశగా టీచర్లకు యూటీఎఫ్ ఒక సూచన చేసింది. "తరగతి గదిలో సెల్‌ఫోన్ వినియోగించను. మెరుగైన విద్యాబోధనకు కృషి చేస్తాను. ఉపాధ్యాయుల వృత్తి ఔన్నత్యాన్ని నిలబెడతాను'' అని టీచర్స్ డే సందర్భంగా టీచర్లంతా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చింది. ఉపాధ్యాయులు ఈ సమస్యను పరిష్కరించాలని యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shahanaz moves anticipatory bail
Central government employees news  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles