Nannapaneni rajakumari protest on assembly

Nannapaneni Rajakumari Protest on PowerCut at Assembly, nannapaneni assebly building climb jump warning, vidhyut rally by tdp, power supply problem- tdp agitation

Nannapaneni Rajakumari Protest on PowerCut at Assembly

Nannapaneni.gif

Posted: 08/28/2012 03:37 PM IST
Nannapaneni rajakumari protest on assembly

Nannapaneni Rajakumari Protest on PowerCut at Assembly

 తెలుగుదేశం పార్టీ సీనియర్  నాయకురాలు,  ఎమ్మెల్సీ  నన్నపనేని  రాజకుమారి  అసెంబ్లీ బిల్లింగ్ ఎక్కి రచ్చ రచ్చ చేసింది.  నేను దూకేస్తానని  బెదిరించడం మొదలుపెట్టింది. రాష్ట్రంలో  విద్యుత్  సంక్షోభంపై ..తక్షణమే  సమావేశ పరచాలని డిమాండ్ చేసింది.  లేకపోతే బిడ్డింగ్  నుంచి దూకేస్తానని  హెచ్చరించడంతో  ఆ పార్టీ  నాయకులు , పోలీసులకు టెన్షన్  మొదలైంది.  ఈ హఠాత్  పరిణామానికి  వారికి  ఏం చేయాలో  అర్థం కాలేదు.  ఒక ప్రజా నాయకురాలై ఉండి ఒక సాధారణ మనిషి వల్లే  ఇలా డిమాండ్  చేయటం ... అందర్ని బెదిరించడం .. చాలా కొత్తగా ఉందని  పోలీసులు , నాయకులు అనుకుంటున్నారు. చివరకు  ఆ పార్టీ నాయకులు , పోలీసులు కలిసి  అమ్మా .. తల్లీ.. రాజకుమారి కిందికి  దిగి రావమ్మా.. అంటూ  పెద్దగా  మైకు ద్వారా  చెప్పటంతో .. రాజకుమారి శాంతించి..కిందకు దిగినట్లు తెలుస్తోంది.  ఈరోజు  అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద  టీడీపీ  నాయకులు  ర్యాలీ చెపట్టారు. అయితే  దాన్ని పోలీసులు అడ్డుకోవడంతో  ఆమె ఈ హైడ్రామ చేసినట్లు తెలుస్తోంది.

Nannapaneni Rajakumari Protest on PowerCut at Assembly

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  State to lease aircraft for kiran
Tdp mla revanth reddy fire o ndtv results  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles