Sc gives clean chit to chidambaram

Supreme Court,Subramanian Swamy,P Chidambaram,Janata Party,2G scam

The Supreme Court said there was no evidence presented to infer that Chidambaram had a role in under pricing of spectrum

SC gives clean chit to Chidambaram.png

Posted: 08/24/2012 02:45 PM IST
Sc gives clean chit to chidambaram

Chidambaramకేంద్ర మాజీ హోం మంత్రి, ప్రస్తుత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరాన్ని 2జీ స్కామ్ లో నిందుడిగా చేర్చుతూ, అతని పై సీబీఐ విచారణ చేపట్టాలని జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి, సామావేజిక వేత్త ప్రశాంత్ భూషన్ పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. కేంద్ర మంత్రి పై విచారణకు ఆదేశించేందకు తగిన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. దీంతో చిదంబరానికి ఊరట లభించినట్లయింది. ఈ తీర్పు పై సుబ్రహ్మణ్య స్వామి రివ్వూ పిటీషన్ ధాఖలు చేసే యోచలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  High command accept dharmana resignation
Kjana reddy sets a ministerial record  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles