Court adjourns mopidevi bail petition

Court adjourns, Mopidevi, bail petition, Mopidevi Venkata Ramana

Court adjourns, Mopidevi, bail petition, Mopidevi Venkata Ramana

Court adjourns Mopidevi bail petition.png

Posted: 08/22/2012 01:29 PM IST
Court adjourns mopidevi bail petition

మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ వాక్ పిక్ వ్యవహారంలో అరెస్ట్ అయి ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. తనకు బెయిల్ ఇవ్వాలని వెంకటరమణ సీబీఐ కోర్టులో బెయిల్ పిటీషన్ వేశారు. ఈయన బెయిల్ పిటీషన్ విచారణను కోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 27 కి వాయిదా వేసింది. ఇదే కేసులో ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు పై సీబీఐ ఛార్జిషీటు ధాఖలు చేసింది. ఈయనను కూడా త్వరలో అరెస్టు అవకాశం ఉంది. ఇక ఈ కేసులో ఇరుక్కున్న మంత్రి ధర్మాన రాజీనామాను ఆమోదించే విషయం అధిష్టానం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో పెట్టింది. ఈ విషయం పై మాట్లాడటానకి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Doctor dies in accident on orr
Iit m student commits suicide  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles