Balakrishna son mokshajna drunk and drive

balakrishna son mokshajna drunk and drive

balakrishna son mokshajna drunk and drive

11.gif

Posted: 08/19/2012 02:02 PM IST
Balakrishna son mokshajna drunk and drive

       అందరికీ సంచలనం కలిగించిందీ వార్త. ఎందుకంటే ఇటీవల కొంత కాలంగా తన తనయుడు మోక్షజ్ణ సినీ రంగ ప్రవేశం త్వరలోనేmokshaff ఉంటుందని నందమూరి నటసింహం బాలయ్య చెబుతుండటం, పలుకార్యక్రమాలకు కొడుకుని వెంటబెట్టుకుని రావటంతో అందరి చూపు మోక్షజ్ణ మీద ఉంది. అయితే ఈ నవయవకుడు ఓ విచిత్రమైన సంఘటనతో తాజాగా వార్తలకెక్కాడు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. వీకెండ్ సందర్భంగా బంజారాహిల్స్ లో పలు వాహనాలు చెక్ చేశారు. ఇందులో భాగంగా 12కార్లు, 2బైకులు సీజ్ చేశారు. ఇక AP 16 BK 1 అనే కారులో డ్రైవర్ తాగి డ్రైవ్ చేస్తుండటంతో పోలీసులు కారుని సీజ్ చేశారు. అయితే ఈ కారులో సినీ నటుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఉండటం సంచలనం రేపింది.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  There and here corruption
Cm tour in west godavari  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles