Pattu saree in madanapalle

pattu saree in madanapalle

pattu saree in madanapalle

pattu.gif

Posted: 08/17/2012 05:21 PM IST
Pattu saree in madanapalle

pattu saree in madanapalle

అందానికే అందం తెలుగు చీర కట్టుతనం.  చీర కట్టులో ఉన్న అందం .. ఆడవారికే మరో అందం. అందులో  సుగంధాల సువాసనలు,  పుత్తడిబొమ్మలకు ఇష్టమైనవి పట్టు చీరలు.. శ్రీగంధపు సువాసనలు.. ఆ రెంటినీ ఒకేచోటికి చేర్చి, అందమైన నెమలీకల సోయగం జతచేస్తే..! ఇదిగో ఇంత అందమైన చీర సిద్ధం. అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత 'ఆణిముత్యం'.. జాతీయ అవార్డు గ్రహీత పెద్దయ్యగారి మోహన్ అద్భుత సృష్టి ఇది. ఈ చీర పేరు.. 'మయూరి శ్రీగంధం'. చిత్తూరుజిల్లా మదనపల్లెలో ఆవిష్కరించి, అందులోని విశేషాలను ఆయన వివరించారు.1250 గ్రాముల బరువున్న ఈ చీరలో నూలు దాదాపు 700 గ్రాములు. తామరపువ్వులా అందంగా అమర్చిన శ్రీగంధం చెక్కలు 200 గ్రాములు. జార్ఖండ్ తళుకురాళ్ల సంఖ్య 1800. చీరపై నెమలి ఈకలను ప్రత్యేకంగా తీర్చిదిద్ది, నెమలికన్నుకు శివకాశిలో శివలింగాల తయారీకి వాడే రాయిని ఉపయోగించారు. పదిమంది కార్మికులు 20 రోజులు శ్రమిస్తే ఈ కళాఖం డం తయారైంది. పది అడుగులవరకూ ఇది సువాసనలు వెదజల్లుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lakshmi peta srikakulam
Barack obama narrowly avoids a family feud after suggesting his dog bo has more charisma than his mother in law  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles