Chandrababu naidu comment on congress party

chandrababu naidu comment on congress party, Telugu desam party, World Map, Hyderabad, Telugu People, Thiefs, Kasam Ram reddy, Congress party, Government , Babu , Naidu, congress party Ministers, L.B.Nagar, Election

chandrababu naidu comment on congress party

chandrababu.gif

Posted: 08/02/2012 10:14 AM IST
Chandrababu naidu comment on congress party

chandrababu naidu comment on congress party

ఇతర ప్రాంతాలకు వెళితే  తెలుగువారిని  దొంగల్లా  చూస్తున్నారని  తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు  ఆవేదన వ్యక్తం చేశారు.  రౌడీయిజం, భూకబ్జాలు,  అవినితీలతో  కాంగ్రెస్  హైదరాబాద్ ను  ప్రపంచ  పటంలో  పెట్టిందన్నారు.  మంత్రులంతా అవినీతి, దొంగసారా  కాచే పనిలో  నిమగ్నమయ్యారన్నారు. దేశంలో  సగం  అంధకారం నెలకొంటే  ఈ ప్రభుత్వాలు  ఏం పాలిస్తున్నాయన్నారు. పోలవరం  టెండర్లలో  రూ. 500 కోట్లు  కాంట్రాక్టర్లకు కట్టబెట్టబోతున్నారని  చంద్రబాబు  ధ్వజమెత్తారు.  ఎల్ బీ నగర్  కు చెందిన  కాసం రాంరెడ్డి  బాబు సమక్షంలో  తెలుగుదేశం పార్టీలో చేరారని  చంద్రబాబు అంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో 30 శాతం  సీట్లు  యువతకు  కేటాయిస్తామని  హామీ ఇచ్చారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunil faces telangana ire once again
Four coordinated blasts rock pune one injured  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles