Pranab mukherjee takes oath as 13 president

Pranab Mukherjee, 13th President, India President, Rashtrapati Bhavan, Presidential Election, Pratibha Patil, Rajghat

Minutes after being sworn in as the 13th President of the Republic of India, Pranab Mukherjee has now reached his new residence, the Rashtrapati Bhavan

Pranab Mukherjee takes oath as 13 President.png

Posted: 07/25/2012 12:17 PM IST
Pranab mukherjee takes oath as 13 president

Pranabభారత దేశ 13వ ప్రథమ పౌరుడిగా ప్రణబ్ ముఖర్జీ  నేడు 11.30 నిమిషాలకు పార్లమెంటు సెంట్రల్ హాలులో  ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ కపాడియా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతక ముందు కార్యక్రమానికి  ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ వెంట రాగ ఆయన పార్లమెంటు హాలుకు వచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి సీటులో ఆశీనులు అయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం పార్లమెంటు వెలుపల త్రివిధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి  ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, విపక్ష నేతలు సుష్మాస్వరాజ్, మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, అబ్దుల్ కలాం కేంద్రమంత్రులు, పలువురు ఎంపీలు హాజరయ్యారు.

అనంతం ఏర్పాటు చేసిన సమాశంలో ప్రణబ్ మాట్లాడుతూ... తనకు ఈ అత్యున్నత పదవిని కట్టబెట్టినందుకు  అందరికి అభినందనలు తెలిపారు. భారత దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడతానని , వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో  యువతకు మెరుగైన అవకాశాలు కల్పించవలసిన బాధ్యత మన పై ఉందని అన్నారు. భారతీయులు ఎన్నో పోరాటాలు చేసి ఈ ప్రగతిని సాధించారని వారి పరిస్థితులను  సరిగా అర్థం చేసుకోగలని  అందుకే ప్రపంచ అధునీకరణకు భారత ఓ నమూనా గా మారిందని  అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cmk reddy minority language in tamil nadu
Chandrababu suspended  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles