Piranha bites off tip of illinois tots finger

Piranha Bites Off Tip of Illinois Tot's Finger,Parents horror toddlers missing fingertip bitten pet piranha

Piranha Bites Off Tip of Illinois Tot's Finger

Piranha.gif

Posted: 06/25/2012 07:14 PM IST
Piranha bites off tip of illinois tots finger

Piranha Bites Off Tip of Illinois Tot's Finger

చీమ కుట్టడం, పాము కరవటం, కుక్క కరటం, మనిషి కొరకటం మనకు ఇప్పటి వరకు తెలుసు. కానీ ఒక చేప మనిషిని కరుస్తుందా? బుడిబుడి అడుగులేస్తున్న పాప ఒక్కసారిగా బిగ్గరగా ఏడవడంతో తల్లిదండ్రులు పరిగెత్తుకొచ్చారు. చూసేసరికి ఏడాదిన్నర వయస్సున్న ఆ చిన్నారి వేలు తెగిపోయి ఉంది. తె గిపడిన వేలు ఏమైందో కనిపించలేదు. ఇది తాము పెంచుకుంటున్న పిట్ బుల్ జాతి కుక్క పనే అయి ఉంటుందని పాప తల్లిదండ్రులు తొలుత భావించారు. అయితే ఇంట్లోని అక్వేరియంను చూడగానే అనుమానం వచ్చి.. అందులోని రెండు చేపలను కోసి చూశారు. మాయమైన వేలు ఓ చేపలో కనిపించింది. పాపను ఆస్పత్రికి తరలించారు. అమెరికాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. ఇంతకీ ఆ చేపలు పిరానా(కోర పళ్లుండే ఓ రకం చేప) జాతికి చెందినవి కావడం గమనార్హం. ఆడుతూ అక్వేరియం దగ్గరికి వెళ్లిన పాప వేలును ఓ చేప కొరికి మింగేసిందన్నమాట!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cockroaches must for earths survival
Moon sena arranged a flexi to nithyananda swamy in guntur  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles