Olympic torch relay in london

olympic torch relay in london

olympic torch relay in london

39.gif

Posted: 06/24/2012 05:00 PM IST
Olympic torch relay in london

      7eయూకేలో ప్రతిష్టాత్మక టార్చ్ రిలే అభిమానులను ఊర్రుతలూగిస్తోంది. లండన్ ఒలింపిక్స్ ఫీవర్ ఊపందుకోవడంతో ఒలింపిక్ జ్యోతి స్కాట్లాండ్ లో ప్రధాన నగరాల గుండా ప్రయాణిస్తోంది. 34వ రోజు డమ్ ఫ్రీస్ నుంచి బోనెస్  వైండెర్ మెర్ వరకు 121 మైళ్లు దూరం కొనసాగింది. వైండెర్ మెర్  సరస్సు మీదుగా సాగిన ఈ రిలే అక్కడి ఫ్యాన్స్ ను అలరించింది. దీంతోబాటు వైట్ హవెన్ వీధుల్లో టార్చ్ రిలేకు విశేష ఆదరణ లభించింది. 114 మంది టార్చ్ ను అందుకోగా, 34 ఏళ్ల డెమ్ ల్జా పావెల్ తొలి టార్చ్ బేయర్ గా నిలిచాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Race horse distruction in anantapur district
South africa student innovation  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles