Foreign bank accounts of chandra babu

Foreign Bank Accounts of Chandra Babu

Foreign Bank Accounts of Chandra Babu

Foreign Bank Accounts of Chandra Babu.gif

Posted: 06/20/2012 10:44 PM IST
Foreign bank accounts of chandra babu

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  పై ఇవాళ సాక్షిలో బాబుకు విదేశాల్లో అకౌంట్లు ఉన్నట్లు ప్రచురించిన దాని పై బాబు స్పందించారు. తనకు విదేశీ బ్యాంకుల్లో ఎటువంటి అకౌంట్లు లేవని, తమనకు అకౌంట్లు ఉన్నట్లు చెబుతున్న కోలా మోహన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతనికి జగన్ మోహన్ రెడ్డి డబ్బు ఆశ చూపి నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని అన్నాడు. తనకు అకౌంట్లు ఉన్నట్లయితే ఆ వివరాల పై ఫిర్యాదు చేయవచ్చునని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని బాబు ప్రకటించారు, తనపై ఆరోపణలు చేసిన కోలా కృష్ణ మోహన్ కానీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కానీ తనకు వారు చెప్పినట్లుగా అకౌంట్లు ఉన్నట్లు నిరూపించాలని సవాల్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Non bailable warrant issued against chiranjeevi
Aamir invited to parliament  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles