Ghazal beautyfull afghan female singer

Ghazal beautyfull afghan female singer

Ghazal beautyfull afghan female singer

Ghazal.gif

Posted: 06/20/2012 10:12 AM IST
Ghazal beautyfull afghan female singer

Ghazal beautyfull afghan female singer

బారాం డే... బారాం డే... బారా అంటూ ఆమె గజల్‌ ఆలపిస్తే ఆసియా ఖండం హృదయంలో వేల వసంతాలు ఒకేసారి వెలశాయి. అందంలో అప్సరస అయిన ఆమె కోకిలను వెక్కిరించి పుట్టింది. అటువంటి గాయనీమణిని సంగీతం అంటే ద్వేషం ఉన్న తాలిబన్లు పొట్టనబెట్టుకున్నారు. సంగీతం ఒక మతానికి వ్యతిరేకం అని మూఢవిశ్వాసంతో ఉన్న కిరాతకులు విచక్షణారహితంగా కాల్పులు చేసి అందాల కోకిల ప్రాణాల నిర్దాక్షిణ్యంగా తీశారు. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన పష్టున్‌ల భాషలో ఆమె గజల్‌ ఆలపించేవారు. ఆమె మొహుల్లా నౌ అనే దబ్‌గరీ బజార్‌లో ఉండగా ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆమె తండ్రి మొహమ్మద్‌ జావేద్‌ మరణించగా, సోదరి ఫరాత్‌ బిబి తప్పించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcc president botsa satyanarayana has reportedly submitted
Ed allowed to record statements of scam accused under pmla  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles