Ysr cong ahead in 4 seats

YSR Cong ahead in 4 seats, AP by elections Results 2012, AP by polls Results 2012, Andhra Pradesh by elections Results 2012

YSR Cong ahead in 4 seats

YSR.gif

Posted: 06/15/2012 11:43 AM IST
Ysr cong ahead in 4 seats

YSR Cong ahead in 4 seats

ఉప ఎన్నికల ఫలితాలు  కౌంటింగ్ జరుగుతుంది.  అయితే  18 నియోజక వర్గాలలో .. ఇప్పటికే 4 స్థానాలు.. విజయమ్మ ఫ్యాన్ గాలికి  ప్రజలు పడిపోయారు.   ఎమ్మిగనూరు, ప్రతిపాడు, మాచర్ల, పోలవరం   నియోజక వర్గాల్లో  విజయమ్మ ఫ్యాన్  గెలుపొంది?  వైఎస్ జగన్ కు 4 స్థానాలు  దక్కటంతో.. జైల్లో జగన్  ఖైదీలకు.. సీట్లు పంచినట్లు తెలుస్తుంది.  షర్మిలా , విజయమ్మ ఆనందంగా ఉన్నట్లు  మీడియా వర్గాలు అంటున్నాయి.  తెలుగు దేశం పార్టీ గానీ , కాంగ్రెస్ పార్టీ , ఇంక ఎక్కడ  విజయం సాధింలేదు. ఇంక కౌంటింగ్  జరుగుతుంది.  మొత్తం జగన్ ఫ్యాన్ గాలికి.. ప్రజలు బాగా అలవాటు పడినట్లు తెలుస్తుంది. ఎమ్మిగనూరులో 20,103 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించి బోణీ కొట్టిన వైకాపా విజయం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr congress won in 12 seats
Sharmila speech in by election  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles