Chiranjeevi punch dialogues in allagadda campaign

Chiranjeevi punch dialogues in allagadda campaign, gangula Pratap reddy, Allagadda, CM Kiran, Chiranjeevi, Ajad, Congress Party,

Chiranjeevi punch dialogues in allagadda campaign

Chiranjeevi.gif

Posted: 06/06/2012 10:41 AM IST
Chiranjeevi punch dialogues in allagadda campaign

Chiranjeevi punch dialogues in allagadda campaign

ఆళ్లగడ్డ పట్టణంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ 2004లో ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధికి బీజం వేశానన్నారు. 2009 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి మిగిలిన పనులు పూర్తి చేయాలని సంకల్పించానన్నారు. అయితే ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, తన సామాజికవర్గం ఓట్లను ప్రత్యర్థులకు వేయించి నా ఓటమికి చిరంజీవి కారణమయ్యారని అన్నారు. దీంతో పక్కనే ఉన్న చిరంజీవి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ మహానుభావుడి వల్లే గత ఎన్నికల్లో తాను ఓడిపోయానని’ రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని చూపిస్తూ కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కాంగ్రెస్ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డి అన్నారు. దీంతో ప్రచారవాహనంపై ఉన్న కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, చిరంజీవి సైతం అవాక్కయ్యారు. వెంటనే కోలుకుని మైకు అందుకుని మాట్లాడుతూ ఆడపడచు అన్న కనికరంతో, మహిళా ఎమ్మెల్యేగా ఆళ్లగడ్డ అభివృద్ధికి కృషి చేస్తారని భావించి ప్రజారాజ్యం తరపున సీటిచ్చి గెలిపించానన్నారు. అయితే తనకే వెన్నుపోటు పొడుస్తారని ఊహించలేదన్నారు. ఆళ్లగడ్డ ప్రజలు తనను క్షమించాలన్నారు. మీ అందరిముందు మరోమారు చేతులు జోడించి మొక్కుతున్నానని, ఈ సారి గంగులని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gum karaya
Jagan mohan reddy in jai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles