Ys vijayamma cries ys jagan send to jail

andhra politics heats up, andhra politicalnews, andhrapolitics, andhralatst news updates, andhra pradesh news updates

YS Vijayamma Cries YS jagan send to Canchalguda Jail and vijayamma breakdown after court gives remand to ys jagan on monday as andhra politics heats up and

YS Vijayamma Cries YS jagan send to Jail.gif

Posted: 05/28/2012 06:31 PM IST
Ys vijayamma cries ys jagan send to jail

Vijayammaనిన్న సాయంత్రం అక్రమాస్తుల కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ని ఈ రోజు పోలీసులు నాంపల్లి సీబిఐ కోర్టులో ప్రవేశ పెట్టారు. సీబీఐ కి జగన్ తరుపు న్యాయవాదుల వాదోప వాదనల తరువాత కోర్టు జగన్ కి 14 రోజుల జ్యుడిషియల్ రిమాడ్ విధిస్తూ కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ నిర్ణయం వెలువడగానే విషయం తెలుసుకున్న జగన్ తల్లి, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ ఒక్కసారిగా భోరున విలపించారు. ఆమెతో పాటు జగన్ భార్య కూడ కంటతడి పెట్టారు. లోపలి నుండి ఉబికివస్తున్న కన్నీటిని దిగమించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె వల్ల కాలేదు. కన్నీటి ధారలు ప్రవాహంలా బయటికి వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vijayamma reddy will campaign for by elections
Jagan sent to judicial custody till june 11th  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles