Jagan sent to judicial custody till june 11th

andhra pradesh,bharathi,cbi,cbi guesthouse,jaganmohan reddy,nampally court,newstracker,vijayamma

Security has been tightened across Andhra Pradesh as the CBI move Jaganmohan Reddy from its guesthouse to the Nampally court

Jagan sent to judicial custody till June 11th.gif

Posted: 05/28/2012 04:27 PM IST
Jagan sent to judicial custody till june 11th

Jaganఅక్రమాస్తుల కేసులో అరెస్టయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని ఈరోజు కోర్టులో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. జగన్ ని తమ కస్టడీకి 14 రోజుల పాటు ఇవ్వాని సీబీఐ పిటీషన్ దాఖలు చేసింది. దీని పై నాపంల్లి కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. దీనికి సంబంధించిన తీర్పును మొదట మూడు గంటల వరకు వాయిదా వేసింది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ తీర్పును 4 గంటలకు వాయిదా వేసింది. 4 గంటలకు కోర్టు తీర్పు వెలువరించింది. జగన్ ని సీబీఐ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ వేసిన పిటీషన్ ని తిరస్కరిస్తూ, జూన్ 11 వరకు జ్యుడీషియలర్ రిమాండ్ విధించింది. దీంతో చంచల్ గూడ జైలువద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys vijayamma cries ys jagan send to jail
Show cause notice issued to alla nani  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles