Show cause notice issued to alla nani

aalla nani,bobbili mla,bobbili mla ranga rao,eluru mla nani,mla ranga rao,ranga rao

Aalla Nani, the Eluru Congress MLA who for the past few days has publicly associated himself with the Jagan camp has been issued a showcause notice by the Pradesh Congress Committee. In a meeting at Gandhi Bhavan today, Alla Nani and Bobbili MLA Rangarao.

Show-cause notice issued to Alla Nani.gif

Posted: 05/28/2012 04:04 PM IST
Show cause notice issued to alla nani

MLA-Naniవైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సీబీఐ విచారణకు హాజరమైన సమయంలో ఆయన వెంట దిల్ కుషా అతిధి గృహం దాకా వెళ్ళి వీర విధేయత ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ ఏలూరు శాసనసభ్యుడి పై పీసీసీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జూన్ 4వ తేదీ లోగా నోటీకుసు సమాధానం ఇవ్వాలని ఆయన ఆళ్ల నానిని ఆదేశించారు. జగన్ వెంట ఆళ్ల నాని వెళ్లడానికి పిసిసి క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కంతేటి సత్యనారాయణ రాజు క్రమశిక్షణా రాహిత్యంగా భావించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో చర్చించిన తర్వాత ఆయన ఆళ్లనానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jagan sent to judicial custody till june 11th
Suspense ends as cbi arrests jagan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles