Jagan may appointed him in key post in party

Telugudesam Party leader Mysoora Reddy went to YSR Congress party chief and Kadapa MP YS jaganmohan Reddy's residence on friday morning. It seems, Jagan may appointed him in key post in party. Jagan will start to CBI office from his residence at 10.30AM.

Jagan may appointed him in key post in party.gif

Posted: 05/25/2012 10:28 AM IST
Jagan may appointed him in key post in party

Misura-reddyఅక్రమాస్తుల కేసుకు సంబంధించి ఈ రోజు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరవుతున్న విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు విరాణకు వెళ్లడానికి సిద్ధం అయ్యారు. విచారణ అనంతరం అరెస్టు ఖాయమని ప్రచారం నేపథ్యంలో జగన్ ఇంటికి ఈ రోజు (శుక్రవారం) ఉదయం తెలుగుదేశం పార్టీ నేత మైసూరా రెడ్డి వచ్చారు.

జగన్ అరెస్టు తరువాత వైయస్సార్ పార్టీ కీలక బాధ్యతలు మైసూరా రెడ్డికి అప్పగించే అవకాశముందని తెలుస్తోంది. మైసూరా రెడ్డి జగన్‌తో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు.మైసూరా రెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాజ్యసభ సీటు ఆశించి భంగపడిన ఆయన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగన్‌ను సిబిఐ విచారణకు పిలవడం, అతనిని కలిసేందుకు మైసూరా రెడ్డి రావడం చర్చనీయాంశమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan starts dilkusha guest house
Jagan says mother to hold reins  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles