Hari rama jogayya josyam

hari rama jogayya josyam

hari rama jogayya josyam

29.gif

Posted: 05/03/2012 07:32 PM IST
Hari rama jogayya josyam

     hari తిరుపతి నియోజకవర్గ ప్రజలను చిరంజీవి నట్టేట ముంచారని మాజీ మంత్రి హరిరామజోగయ్య ఆరోపించారు. స్థానికుల నమ్మకాన్ని వమ్ము చేసి ఢిల్లీకి వెళ్లడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో చిరు భవిష్యత్తు అంధకారమేన్నారు.   కాపులు చిరంజీవిని నమ్మే పరిస్థితి లేరని, ఇక చిరు రాజకీయ భవిష్యత్తు అంధకారమేనని హరిరామజోగయ్య అన్నారు. ఇక కాపులపై ప్రదర్శిస్తున్న చంద్రబాబుది కపట ప్రేమ అని, ఉప ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే బాబు నాటకాలాడుతున్నాడని ఆయన అన్నారు. వైఎస్ కుటుంబానికి అన్ని మతాలపై గౌరవం ఉందని, శ్రీవారి దర్శనానికి వచ్చిన జగన్‌ను డిక్లరేషన్ పేరిట అవమానించడం బాధాకరమని మాజీ మంత్రి హరిరామజోగయ్య మీడియాకు తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Arms fete
Festive mood in rajbhavan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles