Chief minister n kiran mind not working

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Chief minister N Kiran mind not working.

Chief minister N Kiran mind not working.gif

Posted: 04/27/2012 11:40 AM IST
Chief minister n kiran mind not working

kiranసీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన అన్నట్లు గానే పండితులు ముహూర్తం సరిగా పెట్టలేదేమో. ఆయనకు సొంత పార్టీ నేతల నుండే కాకుండా ఇతర పార్టీల నేతల నుండి మాటల దాడులు తప్పలేదు. నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి శంకర్ రావు సీఎం కిరణ్, అతని తమ్ముడు 100 కోట్ల కుంభకోణం చేశారని ఆరోపిస్తే మరో ప్రక్క సీపీఐ నారాయణ ఏకంగా ‘‘కిరణ్‌కు మైండ్ దొబ్బిందని’’ మండిపడ్డారు.
రాష్ట్రంలో తాగునీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతుంటే.. దీనిపై దృష్టి సారించకుండా ఉపఎన్నికలపైనే శ్రద్ధ చూపుతున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్ సమావేశాల నుంచి కాంగ్రెస్‌లోని తెలంగాణ ఎంపీలను సస్పెండ్ చేయడం యూపీఏ సర్కారు పట్టపగలు ఆడిన నాటకమని నారాయణ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress rekha nominated for rajya sabha
Tara technical assistant haneef arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles