Pakistan pm yousuf gilani convicted in contempt case

Yousaf Raza Gilani,Pakistan SC,money laundering,contempt case,Asif Ali Zardari,Aitzaz Ahsan

Pakistan's Supreme Court has convicted Prime Minister Yousuf Raza Gilani in the contempt of court case for failing to act on its directives to reopen graft cases against President Asif Ali Zardari.

Pakistan PM Yousuf Gilani convicted in contempt case.gif

Posted: 04/26/2012 05:00 PM IST
Pakistan pm yousuf gilani convicted in contempt case

పాకిస్థాన్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీకి సుప్రీం కోర్టులో పంచ్ పడింది. కోర్టు ధిక్కరణ కేసులో పాకిస్థాన్ ప్రధాని ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. గతంలో పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ ఆలీ జర్థారీ పై గతంలో ఉన్న అవినీతి కేసుల్ని పునర్విచారించాలని కోర్టు ఆదే శాలు జారీ చేసింది. కానీ దీనిని పాక్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో గిలానీని కోర్టు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. కోర్టుకు హాజరైన గిలానిని కోర్టు దోషిగా తేల్చి చెప్పింది. అర నిమిషంలో ఉన్నతన్యాయస్థానం తీర్పును వెలువడించింది.ఈ కేసుపై పాక్ ప్రధాని ఇదివరకు రెండు సార్లు కోర్టుకు హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shankar rao allegations on cm kiran brother
Cs lays foundation stone for hyderabad metro rail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles