Brazil actor playing judas dies from accidental hanging

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

Brazilian actor Tiago Klimeck dies after accidentally hanging himself ... of Judas during the performance on Good Friday in the city of Itarare.

Brazil actor playing Judas dies from accidental hanging.GIF

Posted: 04/24/2012 03:04 PM IST
Brazil actor playing judas dies from accidental hanging

Brazilian-actorజీవితమే ఒక నాటక రంగం.. అన్నాడు షేక్‌స్పియర్. ఈ జీవితమే నాటక రంగంలో బ్రతుకు దెరువు కోసం వివిధ రకాల పనులు చేస్తుంటారు. కానీ ఇక్కడ ఆ నటుడు నటనలో జీవించాడు. ఉత్తుత్తిగా వేసుకున్న ఉరి నిజంగా బిగుసుకుపోవడంతో జీవితమనే నాటకరంగం నుంచి నిష్క్రమించాడు. ఈ సంఘటన ఇటరారేలో జరిగింది. గుడ్‌ఫ్రైడేనాడు (ఏప్రిల్ 6న).. ఇటరారేలోని ఒక థియేటర్‌లో 'ద ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్' నాటకం వేశారు. అందులో యూదా పాత్రను పోషించిన టియాగో ఆత్మహత్య చేసుకునే సీన్‌లో నటిస్తుండగా మెడకు వేసుకున్న ఉరితాడు అనూహ్యంగా బిగుసుకుపోయింది. నాలుగు నిమిషాల పాటు అలాగే అతను ఉరికొయ్యపై గిలగిలా కొట్టుకుంటూ బయటపడేందుకు విశ్వప్రయత్నం చేశాడు. అదంతా నటనే అని ప్రేక్షకులు, ఇతర నటులు అనుకున్నారు. ఆ తర్వాతే.. వారికి అనుమానం వచ్చి, నాటకం ఆపేసి అతణ్ని కిందకి దించారు. అప్పటికే టియాగో కోమాలోకి వెళ్లిపోయాడు. ఇన్ని రోజులుగా అపస్మారకంలోనే ఉన్న అతను ఆదివారం కోమాలోనే కన్నుమూశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  14 year old boy kills 3 women over rs 50
Abhishek manu singhvi quits congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles