Telanganavadis storm into daruvu audio event

Telanganavadis storm into Daruvu audio event,Telanganavadis storm into Daruvu audio event Telugu, movies, news, headlines, gossip, entertainment, videos, songs, music, Telugu trailers, Telugu videos, Telugu mp3, Telugu actress,Telugu actors, Telugu movies reviews,Telugu movie reviews,Telugu movie previews,Telugu songs, Telugu music,

Telanganavadis storm into Daruvu audio event

Daruvu.gif

Posted: 04/19/2012 11:03 AM IST
Telanganavadis storm into daruvu audio event

Telanganavadis storm into Daruvu audio event

తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో కొందరు తెలంగాణావాదులు పలు సినిమా షూటింగులను, సినిమా ప్రదర్శనలను అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి గొడవలు ఎక్కడా లేకపోయినా.. అకస్మాత్తుగా ప్రసాద్ ల్యాబ్స్‌లో జరుగుతున్న దరువు ఆడియోను అడ్డుకునేందుకు కొంతమంది తెలంగాణవాదులు జై తెలంగాణ ప్లకార్డులు చేతబూని వచ్చారు.

Telanganavadis storm into Daruvu audio event

దరువు అనే పదం తెలంగాణ ప్రాంతంలో వాడుకలో ఉన్నదనీ, కనుక టైటిల్ దరువును మార్చాలంటూ ప్లకార్డుల ద్వారా ప్రదర్శిస్తూ హంగామా చేశారు. ఇంతలో అక్కడికి పోలీసులు రెండు జీపుల్లో వచ్చేసరికి వారంతా పత్తా లేకుండా పారిపోయారు. 

నిజమైన తెలంగాణవాదులైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా పారిపోరనీ, వారంతా నకిలీ అవతారంలో వచ్చిన తెలంగాణ వాదులనే వాదనలు వినొచ్చాయి. అంతేకాదు.. సినిమా ప్రమోషన్‌కు ఇటువంటి ట్రిక్కులను చేశారేమోననే కామెంట్లు వినిపించాయి. ఏదైతేనేం.. మొత్తానికి దరువుకు ఈ సంఘటన ద్వారా కొద్దోగొప్పో పబ్లిసిటీ వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Indian wins rs 5 crore lottery
Konda surekha will bite in by election  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles