Rajya sabha mp jd seelam in ongole

international news,business news,breaking news, world news, news, current news,sports news, entertainment news

Jesudasu Seelam, known as J.D. Seelam is a Member of Rajya Sabha in the Parliament of India. He is representing the Congress Party.

MP JD sheelam.gif

Posted: 04/14/2012 03:16 PM IST
Rajya sabha mp jd seelam in ongole

JD-sheelamమన రాష్ట్రంలో తరుచూ రాజీనామాలు, ఉప ఎన్నికలు, మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. దీని కారణంగా ఏ శాఖకు ఏమంత్రో, ఏ వ్యక్తి రాజ్యసభకు ఎంపికైన వ్యక్తో తెలియకుండా పోతుంది. ప్రజా సంక్షేమం చూసుకోవాల్సిన ప్రజాప్రనిథులు వారిని వారే ప్రజలకు పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తాజాగా రాజ్యసభ సభ్యుడు అయిన జేడీ శీలానికి ఈ పరిస్థితి ఎదురైంది.

ఒంగోలులో శుక్రవారం పర్యటించిన రాజ్యసభ సభ్యుడు జేడీ శీలానికి ప్రజలు ముచ్చెమటలు పట్టించారు. ‘మీరు ఎంపీనా, మాకు తెలియదే, ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదే’ అని అనడంతో ఆయన నివ్వెరపోయారు. దళితవాడలు సందర్శిస్తున్న ఎంపీ జేడీ శీలం, సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్‌తో కలసి నగరంలోని మామిడిపాలెం వెళ్లారు. అక్కడ స్థానికులతో మాట్లాడే యత్నం చేశారు. అక్కడి ప్రజలు ఆయనను అడ్డుకోవడంతో ఆయన నేను ఎన్నికల ప్రచారానికి రాలేదని, కుల ప్రజలను కలుసుకునేందుకు వచ్చానని చెప్పుకున్నారు. ఇలా ఉంది మన ప్రజా ప్రతినిధుల పరిస్థితి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran in coals scam
Gold in tirupati laddu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles