Japan inaugurates world s first hotel for sheep

Japan Inaugurates World’s First Hotel for Sheep,Hotel Sheep, pet sheep, luxury home, family, food, holidays, fitness

Japan Inaugurates World’s First Hotel for Sheep

Japan.gif

Posted: 04/14/2012 09:51 AM IST
Japan inaugurates world s first hotel for sheep

Japan Inaugurates World s First Hotel for Sheep

కుక్కలు, పిల్లులు అయిపోయాయి.. ఇప్పుడు గొర్రెల వంతు వచ్చింది. ప్రపంచంలోనే తొలిసారిగా జపాన్‌లోని యుగవారాలో పెంపుడు గొర్రెల కోసం ప్రత్యేకమైన ‘హోటల్ షీప్’ ఇటీవల ప్రారంభమైంది. మీరు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే.. మీ పెంపుడు గొర్రె గురించి ఆందోళన చెందకండి.. మా వద్ద వదిలివెళ్లండి.. మేం వాటికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హోటల్ నిర్వాహ కులు హామీ ఇస్తున్నారు. నిజమే.. ఫొటో చూస్తే.. తెలియడం లేదూ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A british inventor has created a baby car seat
The last meals served on titanic  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles