Curfew relaxed in violence hit old hyderabad

Hyderabad riots,Hyderabad Old City Violence,Hyderabad Old City Curfew

Curfew relaxed in violence-hit old Hyderabad. The situation remained peaceful in the riot-hit areas of old city of Hyderabad on Wednesday as police relaxed curfew for the first time in four days

Curfew relaxed in violence-hit old Hyderabad.gif

Posted: 04/12/2012 11:54 AM IST
Curfew relaxed in violence hit old hyderabad

మత ఘర్షణలు చెలరేగిన హైదరాబాద్ పాతబస్తీలో ప్రశాంత వాతావరణం ఇప్పుడిప్పుడే చోటు చేసుకుంది  సౌత్, ఈస్ట్ జోన్స్‌లోని మాదన్నపేట, సైదాబాద్ ఠాణాల పరిధిలో నేడు ఎనిమిది గంటల పాటు కర్ఫ్యూను సడలించారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సడలింపు కొనసాగుతుంది. బుధవారంనాడు పోలీసులు కర్ఫ్యూ ఎత్తివేయడంతో మూడు రోజుల పాట ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఒక్కసారిగా రోడ్ల మీదికి వచ్చారు. నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి వారు ఎగబడ్డారు.

ఈ సమయంలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భారీ బందోబస్తుతో పాటు పారా మిలటరీ బలగాలను భారీగా ఏర్పాటు చేశారు. బుధవారం నాలుగు గంటల పాటు కర్ఫ్యూను సడలించిన విషయం తెలిసిందే. ఆదివారంనాడు చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలకు సంబంధించి పోలీసులు బుధవారం మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారంనాడు ఏడుగురిని అరెస్టు చేశారు. కాగా నేటి పరిస్థితిని అంతా సక్రమంగా ఉంటే రేపు శుక్రవారం మసీదు ప్రార్థన సందర్భంగా కర్ఫ్యూ సడలింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Complaint filed against shah rukh khan for smoking
India withdraws sunami warnings  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles