Pakistani soldiers buried under avalanche

Pakistani soldiers buried under avalanche,Siachen, Karakoram, himalayas, mountain, glacier, snow, ice, avalanche, disaster, India, Pakistan

Pakistani soldiers buried under avalanche

Pakistani010.gif

Posted: 04/07/2012 06:28 PM IST
Pakistani soldiers buried under avalanche

 Pakistani soldiers buried under avalanche

పాకిస్తాన్ చరిత్రలో మరో ఘోరమైన ప్రమాదం సంభవించింది. భారత్ – పాక్ సరిహద్దు ప్రాంతమైన సియాచిన్ ప్రాంతంలో గస్తీలో ఉన్న 135 మంది పాకిస్తాన్ సైనికులు మంచు చరియలు విరిగిపడి సమాధి అయినట్లు వార్తలు అందుతున్నాయి.

ఈ దుర్ఘటన శనివారం ఉదయం సుమారు 5. 45 నిమిషాలకు చోటుచేసుకున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు… సియాచిన్ సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ సైనికులే కాదు… భారతదేశం సైనికులు కూడా గస్తీ చేస్తుంటారని వెల్లడించారు.

సముద్ర మట్టానికి సుమారు 6, 400 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ భాగంలో భారత్ – పాకిస్తాన్ దేశాలు రెండూ పెద్ద ఎత్తున సైనిక దళాలను మోహరింపు గత రెండు దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నది. కాగా మంచు చరియలు కింద ఇంకా మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని తెలుస్తోంది. వీరిని రక్షించేందుకు పాకిస్తాన్ సైనిక దళాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tollywood senior actor akkineni nageswara rao says
Gujarat bjp ad depicts narendra modi as lord krishna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles