7 students killed in us university shootout

shootout in US university, news on deaths in US university shootout, shootout at Oikos University, news on jagranpost

An Indian American student was "lucky enough" to survive after one of her classmates ordered students to stand against a wall and opened an indiscriminate fire, killing seven and injuring three at a religious college in southern California.

7 students killed in US University shootout.gif

Posted: 04/03/2012 08:20 PM IST
7 students killed in us university shootout

US-Universityఅమెరికాలో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో ఏడుగురు విద్యార్థులు మృతి చెందారు. స్థానికంగా ఉన్న కాలిఫోర్నియా యూనివర్సిటీలోని ఒక తరగతి గదిలోకి ప్రవేశించి విద్యార్థులందరిని లేచి గోడకు వ్యతిరేకంగా నిల్చొమన్నారు. అంతలోనే వారిపై కిరాతకంగా కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే ఐదుగురు విద్యార్థులు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో భారతీయ విద్యార్థి అయిన దావీందర్ కౌర్(19)కు మోచేతి వద్ద గాయాలు అయ్యాయి. కాల్పులు జరిపిన ఉన్మాదిని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనతో అక్కడి వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  When did gandhi become father of nation asks rti govt clueless
Us announces 10 million bounty on lashkar chiefs head  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles