A father ordered his daughter to beg at temple

A Father ordered his daughter to beg at temple for less marks in exams

A Father ordered his daughter to beg at temple for less marks in exams

A Father ordered his daughter to beg at temple.GIF

Posted: 03/28/2012 12:36 PM IST
A father ordered his daughter to beg at temple

పిల్లలు చక్కగా చదువుకోకపోతే వారికి అర్థం అయ్యే విధంగా సర్థి చెప్పి దారిలోకి తెచ్చకోవాల్సిన భాధ్యత తల్లిదండ్రులదే. మార్కులు తక్కువగా వస్తే మరో పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకునే విధంగా పిల్లలను చదవించడం కూడా తల్లిదండ్రలదే. కానీ ఇవన్నీ చెప్పాల్సిన ఓ కసాయి తండ్రి మాత్రం తన కన్న కూతురికి కఠినమైన శిక్ష వేశాడు. వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని మైసూరుకు చెందిన ప్రభు కూతురు ప్రియాంక.

ఆమె వయసు 12 సంవత్సరాలు. స్థానిక ప్రైవేటు స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. ఆమెకు తక్కువ మార్కులు రావడం తో.. తండ్రి కోపం కట్టలు తెంచుకుంది. దాంతో కూతురి కి సమీపంలోని దేవస్థానం వద్ద భిక్షాటన శిక్ష విధించా డు. స్కూల్ యూనిఫాంతోనే భిక్షాటన చేస్తున్న బాలికను గుర్తించిన స్థానికులు శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాగా చదువుకోకపోతే అడుక్కు తినాల్సి వస్తుందని తన కూతురికి చెప్పాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని సమర్ధించుకుంటున్నాడా కాఠిన్యం లేని తండ్రి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiranjeevi praised ysr and naidu
Liam stacey sent to prison after offensive tweet about fabrice muamba  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles