Flight journey easy with vizag in future

flight journey, easy, with vizag in future

flight journey easy with vizag in future

2.4.gif

Posted: 03/25/2012 10:05 PM IST
Flight journey easy with vizag in future

        3333333సిటీ ఆఫ్ డెస్టినేషన్ తో ఇకపై విమానయానం సులువు కానుంది.  విశాఖపట్నంతో  ఎయిర్ కనెక్టివిటి పెంచేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానశాఖ మంత్రి అజిత్‌సింగ్ ఇవాళ తెలిపారు. ప్రస్తుతం విమానయాన రంగం సంక్షోభంలో ఉందని ఆయన అన్నారు. త్వరలో విమానరంగంలోకి కొత్తగా 300 విమానాలు రానున్నాయని అజిత్‌సింగ్ వెల్లడించారు. విశాఖపట్నం, బ్యాంకాక్‌ల మధ్య విమానం నడిపేందుకు కృషి చేస్తామన్నారు.
          ఇదిలా ఉండగా,  విశాఖపట్నం వైజాగ్‌ టూరిజం ఫెస్టివల్‌లో భాగంగా ఆర్‌కె బీచ్‌లో ఏర్పాటు చేసిన సైక్లోధాన్ కార్యక్రమాన్ని మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళి, కేంద్ర మాజీ మంత్రి సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు. సైక్లింగ్ చేసి బీచ్‌కు వచ్చే వాకర్స్‌ను అలరించారు. వైజాగ్ సైక్లింగ్ క్లబ్‌కు ప్రజల నుండి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రతి వార్డులో కనీసం 25 సైకిళ్ళను అందుబాటులో ఉంచి ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి గంటా తెలిపారు. సైక్లింగ్ ఆరోగ్యానికే కాదు, కాలుష్య నిరోధకమని మంత్రి కొండ్రు మురళి అన్నారు

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  31gif
Panic incident in ciricilla  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles