Good news for american visa

Good news for American visa.gif

Posted: 03/22/2012 04:18 PM IST
Good news for american visa

American-visaఅమెరికా వీసా ఉన్న భారతీయులలో కొన్ని కేటగిరీల వారికో శుభవార్త. నాలుగేళ్లలోగా వీసా పునరుద్ధరణకు (కాలం చెల్లినదిసహా) దరఖాస్తు చేసుకుంటే వ్యక్తిగత ఇంటర్వ్యూ నుంచి వారికి మినహాయింపు లభిస్తుంది. ఈ మేరకు ఆ నిబంధనను రద్దు చేస్తున్నట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి జేనిస్ జాకబ్స్ బుధవారం ప్రకటించారు. సవరించిన నిబంధన కింద బి1, బి2, సి. డి కేటగిరీల వీసా ఉన్నవారికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభిస్తుందని వివరించారు. భారత్‌లోని తమ కాన్సలేట్లలో తక్షణమే ఈ ప్రక్రియ అమలులోకి వస్తుందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pcc chief botsa resign
No tattoo says army recruiting office  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles