More legislators involved in karnataka porngate

More legislators involved in Karnataka porngate, Ministers,Karnataka ministers filmed watching porn in assembly quit

More legislators involved in Karnataka porngate

Karnataka.gif

Posted: 03/09/2012 11:10 AM IST
More legislators involved in karnataka porngate

కర్ణాటక అసెంబ్లీలో నీలిచిత్రాలు చూస్తూ కెమెరాకు చిక్కిన మాజీ మంత్రులు లక్ష్మణ్ ఎస్ సావదీ సీసీ పాటిల్, జే కృష్ణపాలేమార్ లు నీలి చిత్రాల  ఘటనపై దర్యాప్తు చేస్తున్న శాసనసభా సంఘం ముందు మొదటిసారి హాజరయ్యారు. వారి తరుపు వాదనలు సంఘానికి వివరించినట్లు తెలుస్తోంది. వారు ఏ తప్పు చేయలేదని, కేవలం మహిళను హింసిస్తున్నట్లు ఉన్న డాక్యూమెంటరీ మాత్రమే చూశామని చెప్పారు. ఈ సంఘటనలో ముగ్గురేకాక 12 మంది మంత్రులు ఈ చిత్రాలను వీక్షించారని సభాసంఘం ముందుకు వివరాలు వచ్చాయని సంఘం చైర్మన్ శ్రీశైలప్ప బిదరూర్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yeddyurappa queers the pitch to get top post
Help vidya balan find her missing husband  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles