Varun predicts sp as single largest party in up

Varun Gandhi, Samajwadi Party, L K Advani, UP polls,Varun Gandhi, Samajwadi Party, L K Advani, UP polls

BJP leader Varun Gandhi predicts that Samajwadi Party will emerge as the single largest party in the Assembly elections in Uttar Pradesh where two phases of voting are still left to be completed.

Varun predicts SP as single largest party in UP.gif

Posted: 02/27/2012 04:11 PM IST
Varun predicts sp as single largest party in up

Varun-Ghandiఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధిక స్థానాల్లో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని బీజేపీ ఎంపీ, యువ నేత వరుణ్‌గాంధీ అంచనా వేశారు. తన పార్టీ బీజేపీతోపాటు కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలు వస్తాయో చెప్పలేనన్నారు. కానీ గత ఎన్నికల్లోని సీట్లకన్నా కాస్త ఎక్కువ వస్తాయని అన్నారు. బీఎస్పీ పార్టీ దెబ్బతింటుందని, అతిపెద్ద పార్టీగా ఎస్పీ అవతరిస్తుందని కుండబద్దలు కొట్టారు.  తానేమీ సమాజ్‌వాదీ పార్టీ శ్రేయోభిలాషిని కాదని...తాను ఏ అంశంపైనైనా ముక్కుసూటిగానే మాట్లాడతానన్నారు. దీని పై బీజేపీ అధికార పార్టీ ప్రతినిధి నక్వీ స్పందిస్తూ... ‘వరుణ్’ గాంధీ మంచి ‘సెఫాలజిస్టు’ అని అన్నారు. అయితే వరుణ్ గాంధీ తన పార్టీ ఓడిపోతుందని సూటిగా చెప్పకుండా పక్క పార్టీ గురించి మాట్లాడుతున్నాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Banks and other govt employees observe bundh tomorrow
Fire accident in east godavari dist village  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles