Sachin to go for emri for head injury

sachin to go for emri for head injury, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

sacbin-1.gif

Posted: 02/20/2012 12:03 PM IST
Sachin to go for emri for head injury

sachinబ్రిస్బేన్ లో జరిగిన త్రికోణపు క్రికెట్ సిరీస్ లో అస్ట్లేలియాతో ఆడుతున్నప్పుడు బ్రెట్ లీ వేసిన బంతి సచిన్ టెండూల్కర్ హెల్మెట్ గ్రిల్ కి తగిలింది. కానీ సచిన్ ఆటను అలాగే కొనసాగించారు. సచిన్ కుడికంటి పైన దెబ్బ తగలటంతో ఎందుకైనా మంచిదని ఈ రోజు ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేయించుకుంటున్నారు.

సచిన్ తలకి తగిలి మిడ్ ఆన్ లో పడుతున్న బంతిని గ్జావియర్ డోహెర్తీ క్యాచ్ పట్టుకోవటంతో ఫీల్డర్లంతా క్యాచ్ అని అరుస్తూ, సచిన్ ఔట్ అని అనుకున్నారు. కానీ బాల్ అసలు హెల్మెట్ కి తగలటానికి ముందు బ్యాట్ కే తగల్లేదని అంపైర్ అన్నారు.

తన ఆట ముగిసిన తర్వాత సచిన్ డ్రెస్సింగ్ రూంలో దెబ్బ తగిలిన చోట ఐసు పెట్టుకున్నారు. అప్పుడేమీ ఇబ్బందికరంగా అనిపించలేదు. కానీ ఎందుకైనా మంచిది వైద్య పరీక్షలు చేయించుకోమని అందరూ సూచించటంతో ఈరోజు స్కానింగ్ కి వెళ్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Today maha shivaratri celebrations
Air travellers are subjected to inconvenience due to cancellation and belated service  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles