Global copy right protesters hack us websites

global copy right protesters hack us websites, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

global copy right protesters hack us websites, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

copy-right-1.gif

Posted: 02/18/2012 10:56 AM IST
Global copy right protesters hack us websites

copy-no-right

కాపీ చెయ్యటం మా జన్మహక్కంటున్నారు కొందరు అఙాత వ్యక్తులు. వీళ్లేమీ పరీక్షల్లో కాపీ కొడతామనే విద్యార్థిలోకం వాళ్ళు కాదు. కాపీ రైటేంటి కాపీ రైట్?  కాపీ చేసుకునే రైట్ మాకుంది అనే మేధా చోరులు. విశ్వవ్యాప్తంగా కాపీ రైట్ హక్కుల మీద ఒప్పందాలకు వ్యతిరేకత చూపుతూ దానికి నిరసనగా అమెరికా ప్రభుత్వ వెబ్ సైట్లను హ్యాకింగ్ చేసారు. నిన్న ఆ సైట్లలో ఉండవలసిన డేటాకి బదులుగా హ్యకర్స్, జర్మన్ భాషలో యాంటీ కౌంటర్ ఫీటింగ్ ట్రేడ్ ఎగ్రీమెంట్ (ఎసిటిఏ) కి వ్యతిరేకంగా వీడియో క్లిప్పింగ్ ని పెట్టారు.

సినిమా డౌన్ లోడ్ చేసుకోవటం లాంటి మరో మనిషి మేధో కృషిని దొంగిలించే చర్యలకు ఆ ఎసిటిఏ ఒప్పందం అడ్డు చెప్తుంది. ఎంతో శ్రమకోర్చి, ఖర్చు పెట్టి, సమయాన్ని వెచ్చించి సృజనాత్మకతో తయారు చేసుకునే కళోత్పాదనలకు ఆ విధంగా భద్రత కలిగించటానికే ఆ ఒప్పందం తయారైంది. కానీ దానిపేరుతో రిమిక్సింగ్ లాంటి వాటిని కూడా అడ్డుకుని, అవి చేసినవారికి దండనలు విధిస్తారేమోనని ఆ అఙాత వ్యక్తులు భయాందోళనను వ్యక్తం చేస్తూ అందుకు నిరసనగానే అమెరికా వెబ్ సైట్లను హ్యాకింగ్ చేసారు.

తన ఫోటోనొకదాన్ని తన తల్లికి నెట్ లో పంపిస్తుంటే ఎసిటిఏ అధికారులు వచ్చిఅతన్ని తుపాకి తో కాల్చి చంపేస్తారు. ఇదీ ఆ జర్మన్ భాషలోని వీడియోలో చూపించిన అంశం. కాపీరైట్ వ్యతిరేకులైన అఙాత వ్యక్తులు, ట్రేడ్ కమిషన్ లోని వ్యక్తిగత డేటాను వారి బ్యాంక్ ఖాతాలతో సహా హ్యాకింగ్ చేస్తామని కూడా హెచ్చరించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Omc accused wanted in jagan money laundering too
Special powers to nctc objected  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles