Honduras prison fire kills more than 350 inmates

Honduras prison fire kills more than 350 inmates,Fire, Prison, Honduras, Cocaine, Riot, Jail, Inmate, Crime, Criminal, Arson, Overcrowding, Drugs, Murder, Fireman, Firefighter, Burn, brian ross, blotter, investigative, investigative team,

Honduras prison fire kills more than 350 inmates

Honduras.gif

Posted: 02/16/2012 09:45 AM IST
Honduras prison fire kills more than 350 inmates

Honduras prison fire kills more than 350 inmatesమధ్య అమెరికా దేశమైన హోండురాస్‌లో ఒక జైల్లో చెలరేగిన మంటల్లో కనీసం 350 మంది ఖైదీలు మృత్యువాత పడినట్లు చైనా అధికార వార్తాసంస్థ ‘జిన్హువా’ తెలియజేసింది. సుమారు 800 మంది ఖైదీలు ఉండే ఈ జైలు కొమయగువా పట్టణంలో ఉంది. మృతుల సంఖ్య 400ను దాటవచ్చని అధికారులు భయపడుతున్నారు. జైల్లో పొద్దుపోయాక కాల్పులు జరిగినట్లు తెలుస్తోందని, ఇది జరిగిన తర్వాతే మంటలు చెలరేగాయని అగ్నిమాపక శాఖ ప్రతినిధి జోస్ గార్సియా చెప్పారు. జైలు గదుల తాళాలు ఉన్న గార్డు సకాలంలో అక్కడికి చేరుకోలేక పోవడంతో చాలామంది మంటల్లో సజీవ దహనం కావడమో, ఊపిరాడకో చనిపోవడం జరిగింది. మంటల్లో జైలు పూర్తిగా భస్మీపటలం కావడంతో చాలా మంది ఖైదీలు తప్పించుకు పోయినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mulayam says will support congress if needed
All regions are same governor narasimhan states  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles